కెమిస్ట్రీ Chemistry...... నా బుర్రకు ఇదో పెద్ద మిస్టరీ చూస్తేనే దానిలోని కాన్సెప్ట్స్ పోతుంది నాలోని కాంఫిడెన్స్ ! నా బుర్ర దీన్నో వైరస్ లా ఫీలయ్యి ఎన్ని సార్లు కనెక్ట్ చేసిన accept చెయ్యట్లే Unrecognised డిస్క్ అని వస్తుందే తప్ప బుర్రలోకి ఒక్క కాన్సెప్ట్ కూడా కాపీ అవ్వట్లే. దీని పుణ్యాన పోయాయి మార్క్స్ తీసుకున్నారు నాకు ఇంట్లో క్లాస్ దీని వల్ల పోయింది క్లాస్ లో నాపై ఇంప్రెషన్ అందుకే నాకు ఇదంటే టెన్షన్ . ఒక Atom లో ఎమున్టాయో తెలుసుకుని నేనేం చెయ్యను ? ఒక Molecule ఎలా తయారవుతుందో నాకెందుకు ? నిజ జీవితం లో ఎక్కడని వాడను ఈ సంగతుల్ని ? " నువ్వు Carbon నేను Oxygen మనది సులువుగా విడదీయని కాంబినేషన్ " అని ఏ అబ్బాయైన అమ్మాయితో అంటే " మన Combination వల్ల అవుతుంది చాలా మందికి Suffocation ఇలాంటి చెత్త కవితలు చెప్పి పుట్టించకు నాకు Irritation " అని రివర్స్ పంచ్ కొడితే అంతే !! దీని గురించి ...
Naku kopam vachina santosham vachina badha vachina ukrosham vachina kavitaluga vaakyalu dorlutayi ... alanti konni kavyalu ivi ...!!