హాయి చల్లని చిరుగాలి చక్కిళ్ల ను కొంటెగా తడిమి చక్కిలిగింతలు పెడుతుంటే చీకటి తో కమ్ముకుపోయిన ఆకసంలోంచి తొంగి చూస్తున్నచల్లని చంద్రుడి వెలుగులో గాలి తనని తాకినా ప్రతి సారి అలజడి రేపుతూ ఊగుతున్న పచ్చని తరువుల మధ్య ఇళయరాజా పాటలు మెల్లగా అతి మధురంగా వినిపిస్తూ చెవులకు విందులు చేస్తూ ఆ రేయిని ఇంకా అందంగా అందిస్తుంటే మనసుకు దగ్గరైన మనుషులతో మంతనాలేస్తూ వేడి అన్నం, పప్పు, నెయ్యి తో విందు చేస్తుంటే ఆహ ! ఆ హాయిని ఎవరు కాదంటారు ?
Naku kopam vachina santosham vachina badha vachina ukrosham vachina kavitaluga vaakyalu dorlutayi ... alanti konni kavyalu ivi ...!!